మొంథా తుఫాన్ ఉధృతి: ఏపీ, తెలంగాణ తీరాలకు రెడ్-ఆరెంజ్ అలర్ట్..
భారీ వర్షాలు, ఈదురుగాలుల ముప్పు అమరావతి/హైదరాబాద్, అక్టోబర్ 28 (VGlobe News): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ తీవ్రత పెరిగిపోతోంది. ఇప్పటికే తీవ్ర తుఫాన్‌గా బలపడిన ఈ వాయుగుండం రాత్రికి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటనుండటంతో వాతావరణ శాఖ రెడ్…










