తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్‌తో జీఓ విడుదల
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని, స్థానిక సంస్థల్లో వెనకబడిన వర్గాలకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు జీఓ నం. 09ను విడుదల చేసింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం…










