Category: తెలుగు వార్తలు

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రచార–మీడియా కన్వీనర్‌గా పెరిక సురేష్

హైదరాబాద్, సెప్టెంబర్ 04: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి–2026 కేంద్ర కమిటీ ప్రచార–పబ్లిసిటీ, మీడియా కన్వీనర్‌గా పెరిక సురేష్ నియమితులయ్యారు. ఈ బాధ్యతలను భక్తి, అంకితభావం, నిబద్ధతతో నిర్వర్తిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో…

కథల పోటీలో ప్రణీకకు ప్రథమ స్థానం! 🏆

తెలుగు భాషా దినోత్సవంలో విద్యార్థినికి ప్రథమ బహుమతి హైదరాబాద్‌: తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో ఎస్‌.టి. జోసెఫ్‌స్‌ స్కూల్‌, హబ్సిగూడకు చెందిన మూడో తరగతి విద్యార్థిని ఎ. ప్రణీక కథల పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. మూడో…

జూబ్లీహిల్స్‌లో వజ్రాల వేట.. వ్యాపారి ఇంట్లో భారీ చోరీ!

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. వజ్రాభరణాలు మాయం! సంపన్నుల ఇళ్లే టార్గెట్‌.. వరుసగా మూడు ఇళ్లలోకి చొరబడేందుకు యత్నంవ్యాపారి ఇంట్లో రూ.లక్షల విలువైన వజ్ర, బంగారు ఆభరణాలు అపహరణ హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో వరుస చోరీయత్నాలు కలకలం రేపాయి. సంపన్నుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న…

నర్సరీ మేళాకు అనూహ్య స్పందన

ఆకట్టుకుంటున్న హార్టీకల్చర్ షోటెర్రస్ గార్డెనింగ్పై అర్భన్ ప్రజల ఆసక్తిగ్రీనరీపై పెరుగుతున్న మక్కువహైదరాబాద్: కాంక్రీట్ జంగిల్ మారిన నగర జీవనంలో పచ్చదనం క్రమంగా తగ్గిపోతున్న వేళ.. ఇంటి ఆవరణలో ఓ మొక్క, మిద్దెపై ఓ తోట, బాల్కనీలో కొన్ని పూల మొక్కలు పెంచాలనే…

ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలి: తుమ్మల

20వ గ్రాండ్ నర్సరీ మేళా హైదరాబాద్: ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, జీవన ఒత్తిడి నేపథ్యంలో హరిత వాతావరణం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు…

హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో 20వ గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభం

22 రాష్ట్రాల నుంచి 100కుపైగా నర్సరీలు..ఒకే వేదికపై పూలు, పండ్లు, అలంకరణ మొక్కలు, విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తులుమొక్కల కొనుగోలుకు తరలివచ్చిన హైదరాబాద్‌ గ్రీనరీ ప్రియులు హైదరాబాద్‌: నగరంలో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఊతమిచ్చే 20వ గ్రాండ్ నర్సరీ మేళా ఘనంగా ప్రారంభమైంది.…

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్య బాధ్యతలు స్వీకరణ

శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ లక్ష్మణ్, పెరిక సురేష్ న్యూఢిల్లీ: బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమర్‌పాల్ మౌర్యకు ఓబీసీ మోర్చా జాతీయ సోషల్ మీడియా సభ్యుడు పెరిక సురేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీలో అమర్‌పాల్ మౌర్యను…

లండన్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి ‘మీట్ అండ్ గ్రీట్’

▪️ పెట్టుబడులు, విద్యారంగ బలోపేతం, తెలంగాణ అభివృద్ధిపై చర్చలు▪️ ఎన్నారైలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, నిపుణులతో సీఎం ముఖాముఖి▪️ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్నారై కన్వీనర్ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం▪️ తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులు బలమైన…

ఈనెల 27 నుంచీ 20వ గ్రాండ్ నర్సరీ మేళా

బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి తుమ్మలహెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శనదేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా స్టాళ్లుహైదరాబాద్‌, ఆగస్టు 22:పట్టణ ప్రాంతాల్లో గ్రీనరీకి ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం…

తిరుమలలో చిరుతల కదలికలపై ఇక రోబోట్‌ నిఘా!

తిరుమలలో వన్యప్రాణుల నిఘాకు రోబోట్ డాగ్ తిరుమల, ఆగస్టు 20: తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text