లండన్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి ‘మీట్ అండ్ గ్రీట్’
▪️ పెట్టుబడులు, విద్యారంగ బలోపేతం, తెలంగాణ అభివృద్ధిపై చర్చలు▪️ ఎన్నారైలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, నిపుణులతో సీఎం ముఖాముఖి▪️ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్నారై కన్వీనర్ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం▪️ తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులు బలమైన…










