మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో 4.47లక్షల ఎకరాల్లో పంట నష్టం
చేతికి వచ్చిన పంట వానపాలుప్రధానంగా 12 జిల్లాలు 179 మండలాల్లో పంటలు ఆగం 2.53లక్షల మంది రైతుల పంట తెర్లువరి, పత్తితో పాటు దెబ్బతిన్న మిరప, మక్క పంటలు2.82లక్షల ఎకరాల్లో వరి..1.51లక్షల ఎకరాల్లో పత్తికి నష్టంఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో…










