తెలంగాణలో కొత్త మద్యం షాపులు: డిసెంబర్ 1 నుంచి ప్రారంభం – పూర్తి షెడ్యూల్ రిలీజ్
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల షెడ్యూల్ విడుదల హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణలో రిటైల్ లిక్వర్ A4 షాపుల లైసెన్స్ పీరియడ్ 2025-27 కోసం ప్రభుత్వం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరి…










