కాఫీ ప్యాకెట్లలో రూ.47 కోట్ల కొకైన్
ముంబై ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ముంబై, నవంబర్ 1:ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీ డ్రగ్ రవాణా ప్రయత్నాన్ని భగ్నం చేశారు. కొలంబో నుంచి ముంబైకి వచ్చిన ఓ మహిళ వద్ద నుంచి సుమారు 4.7…










