చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – 21 ప్రాణాలు బలికొన్న విషాదం
కంకర కింద మునిగిన బస్సు.. కన్నీరమయిన చేవెళ్ల!” చేవెళ్ల, నవంబర్ 3 ,2024రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకరలోడుతో వెళ్తున్న…










