బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్య బాధ్యతలు స్వీకరణ
శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ లక్ష్మణ్, పెరిక సురేష్ న్యూఢిల్లీ: బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమర్‌పాల్ మౌర్యకు ఓబీసీ మోర్చా జాతీయ సోషల్ మీడియా సభ్యుడు పెరిక సురేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీలో అమర్‌పాల్ మౌర్యను…










