ట్యాంక్‌బండ్‌పై త్రివర్ణ పతాక రెపరెపలు
దేశభక్తి వెల్లువ.. అంబేడ్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు ఘనంగా తిరంగా యాత్రహైదరాబాద్, ఆగస్టు 14:దేశభక్తి, జాతీయ సమైక్యత, అఖండ భారత స్ఫూర్తిని చాటుతూ హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై శుక్రవారం ఘనంగా ‘తిరంగా యాత్ర’ నిర్వహించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ…










