బిగ్ బ్రేకింగ్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల – ఐదు దశల్లో పోలింగ్!
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల హైదరాబాద్, సెప్టెంబర్ 29 (వెలుగు):రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఎన్నికల సమరానికి తెరలేచింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమవారం ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను విడుదల…










