బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య
హర్షం వ్యక్తం చేసిన పెరిక సురేష్ హైదరాబాద్, డిసెంబరు 09బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ప్రకటించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి, ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్…