100 శాతం ఓటరు ధృవీకరణే లక్ష్యం..

ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలితెలంగాణలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాలను సమీక్షించినబీజేపీ జాతీయ కార్యదర్శి అల్కా సింగ్ గుర్జర్ హైదరాబాద్:100 శాతం ఓటరు ధృవీకరణే లక్ష్యమనీ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ, తెలంగాణ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి…

రైతు డిస్కమ్‌కు కఠిన షరతులతో ఈఆర్సీ లైసెన్స్

హైదరాబాద్, జూలై 11: తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (TGRPDCL)కు తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ (TGERC) పలు కఠిన షరతులు, ఆంక్షలతో కూడిన పంపిణీ లైసెన్స్‌ను మంజూరు చేసింది. రైతుల ప్రయోజనాలు, విద్యుత్ ఉద్యోగుల హక్కులు, వినియోగదారుల భద్రతకు…

లెజెండరీ గాయని ఎస్. జానకి కన్నుమూత

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ…

మూగబోయిన గానకోకిల.. ఎస్. జానకి ఇకలేరు

గానకోకిల ఎస్. జానకి కన్నుమూతఆరు దశాబ్దాల సంగీత ప్రస్థానానికి ముగింపు.. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం మైసూరు, జూలై 11: భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానామృతంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని,…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text