సిమ్ కార్డులు అమ్మిన 19ఏళ్ల కుర్రాడు…రూ.60 వేల కోట్ల ఓయో సామ్రాజ్యం
డిగ్రీ కూడా పూర్తి చేయని కుర్రాడు ఈ రితేష్ అగర్వాల్ హోటల్ అనగానే మనకి గుర్తొచ్చేది తలపెట్టిన బడ్జెట్, లభించే సౌకర్యాలు. కానీ ఒక 19 ఏళ్ల కుర్రాడు ఆ ఆలోచనలన్నింటినీ మార్చేశాడు. అతని పేరు రితేష్ అగర్వాల్. డిగ్రీ కూడా…










