ఈనెల 27 నుంచీ 20వ గ్రాండ్ నర్సరీ మేళా
హెచ్ఎండీఏ గ్రౌండ్లో ఐదు రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శన హైదరాబాద్ : గ్రీనరీ ప్రియులకు20వ గ్రాండ్ నర్సరీ మేళా అందుబాటులోకి వస్తోంది. ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షోగా నిర్వహించే ఈ మేళా ఆగస్టు 27 నుంచి 31వ తేదీ…










