Category: తెలుగు వార్తలు

వందశాతం ఉత్తిర్ణతే లక్ష్యం:  ప్రిన్సిపల్ నాముని పావని

తల్లిదండ్రులు విద్యార్థుల నడవడికను గమనించాలి జనగామ, డిసెంబర్ 12,2024: వందశాతం ఉత్తిర్ణతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నమని జనగామ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ నాముని పావని కుమారి స్పష్టం చేశారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్…

థార్మిక ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలి: సీఎం చంద్రబాబును కోరిన పెరిక సురేష్

ఏపీ సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరిస్తున్న పెరిక సురేష్ హైదరాబాద్, డిసెంబరు 11టీటీడీ ఆధ్వర్యంలో థార్మిక ప్రచారాన్ని మరింత విస్తృతంగా చేపట్టాలని ఏపీసీఎం చంద్రబాబు నాయుడును కోరినట్లు నమోవందే గోమాతరం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పెరిక సురేశ్ తెలిపారు.…

బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య   

హర్షం వ్యక్తం చేసిన పెరిక సురేష్ హైదరాబాద్, డిసెంబరు 09బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ప్రకటించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి, ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్…

డిసెంబర్‌ 09న‘‘ప్రజాభవన్‌ ముట్టడి’’

జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉడుత రవీందర్హైదరాబాద్, నవంబరు 29గొల్ల కురుమలకు రూ.2లక్షల నగదు బదిలీ ద్వారా రెండోవిడుత గొర్రెల పంపిణీ చేస్తామని హామినిచ్చి విస్మరించినందున దీనికి నిరసనగా డిసెంబర్‌ 09న ‘‘ప్రజాభవన్‌ ముట్టడి’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(జీ.ఎం.పీ.ఎస్‌)…

ఫ్యూచర్ సిటీతో జర్నలిస్టులకు ఫ్యూచర్

ఫ్యూచర్ సిటీకి డీజేహెచ్ఎస్ విజిట్ఫోర్త్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామన్న సీఎంసీఎం ప్రకటనను స్వాగతించిన జర్నలిస్టులుసీఎంరేవంత్ రెడ్డికి కు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించిన డీజెహెచ్ఎస్ఆరు నెలల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముక్త కంఠంతో విన్నపంహైదరాబాద్, నవంబరు 10,2024సీఎం నిర్ణయం తమకు ఆమోదయోగ్యమని,…

ఎవరు అడ్డొస్తారో రండి..బుల్డోజర్‌తో తొక్కిస్తాం… :రేవంత్ రెడ్డి సవాల్

గెలిపించిన ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత మాపై ఉందిఎవరో గెలిపిస్తే కుర్చీలో కూర్చోలేదు…ప్రజలు గెలిపిస్తే అధికారంలోకి వచ్చాంబిడ్డ జైలుకు వెళితే కేసీఆర్‌కు దుఃఖం వచ్చిందిమూసీ ప్రజల ఇబ్బందులు పట్టవా? అని నిలదీతహైదరాబాద్, నవంబరు 08బుల్డోజర్‌కు అడ్డుపడతామని కొంతమంది చెబుతున్నారు.. అలా వచ్చేవారు…

దక్షిణాది రాష్ట్రాలపై ఎన్డీయే సర్కార్ వివక్ష: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో గాంధీ ఐడియాలజీ సెంటర్ పటేల్ విగ్రహంలా బాపూఘాట్లో గాంధీ విగ్రహం ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హైదారాబాద్, అక్టోబర్ 25,2024 హైదరాబాద్ వేదికగా జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text