55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
ఫస్ట్ లిస్ట్ లో 55లో 23 మంది అల్ప సంఖ్యాక కులాలు 11 మంది రెడ్లు, మిగతా వెలమ, కమ్మ, బ్రాహ్మణులు తొలి జాబితాలో 11 మంది బీసీలకు అవకాశం హైదరాబాద్, అక్టోబర్ 15: కాంగ్రెస్ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ లో…
డైరెక్టరేట్‌ను ముట్టడించిన గొల్లకురుమలు
*గొర్రెల పంపిణీలో నగదు బదిలీ చేయాలి*డీడీలు కట్టిన 88వేల మందికి వెంటనే యూనిట్లు ఇవ్వాలిః జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్హైదరాబాద్, అక్టోబరు 09గొర్రెల పంపిణీకి నగదు బదిలీ చేయాలనీ, సర్కారు తగిన నిధులు విడుదల చేయాలని గొర్రెలు మేకల…
రూ.50కోట్లతో గొర్రెల పంపిణీ ఎలా సాధ్యం..!
అవసరమైన నిధులు రూ.5వేల కోట్లుబడ్జెట్ కేటాయింపులు రూ.500కోట్లుఇచ్చిన రూ.50కోట్లతో వచ్చేది 3వేల యూనిట్లేవీటితోనే ఎన్నికల వరకూ సాగదీసే యత్నండీడీలు చెల్లించింది 85వేల మంది గొర్రెల పంపిణీలో నగదు బదిలీ చేయాలిః జీఎంపీఎస్‌ఈనెల 9న డైరెక్టరేట్ ముట్టడి హైదరాబాద్, అక్టోబరు 06రాష్ట్రంలో గొర్రెల…
మొబైల్ గేమ్స్ కంటే ప్లేగ్రౌండ్ ఆటలను ప్రోత్సహించాలి:ఎస్పీ పద్మజ
సెల్ఫ్ డిఫెన్స్ సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ఎస్పీహైదరాబాద్, అక్టోబరు 05మొబైల్ గేమ్స్ కంటే ప్లేగ్రౌండ్ ఆటలను ప్రోత్సహించాలని తెలంగాణ పోలీస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ పీవీ పద్మజ అన్నారు. గురువారం హైదరాబాద్ రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి మహిళా కళాశాలలో ఆత్మరక్షణ…
దేవుళ్లకు ఐటీ షాక్..
రూ.11కోట్లు కట్టాలని కొమురవెల్లి మల్లన్నకు నోటీసులు!ఇన్‌కంటాక్స్ కట్టాలంటూ ఆలయాలకు ఐటీ నోటీసులుకొమురవెల్లి మల్లన్నకు రూ. 3 కోట్ల ఫైన్‌వేములవాడ, బాసర దేవాలయాలకు నోటీసులుహైదరాబాద్, అక్టోబరు 05తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలకు ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు…
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కృషి: సీఎస్ శాంతి కుమారి
– డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సీఎస్ శాంతి కుమారి హామీ – సెక్రటేరియట్ లో సీఎస్ ను కలిసిన డిజేహెచ్ఎస్ ప్రతినిధి బృందం హైదరాబాద్, సెప్టెంబరు 30 జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు విషయంలో తన వంతు కృషి చేస్తానని,…
సింగరేణిలో మోగిన ఎన్నికల నగరా
ఎన్నికల షెడ్యూల్ విడుదలఅక్టోబరు 28న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలుఅక్టోబరు 6,7 తేదీల్లో నామినేషన్లు అక్టోబర్ 28న ఎన్నికలు.. అదే రోజు కౌంటింగ్ హైదరాబాద్, సెప్టెంబరు 27సింగరేణిలో ఎన్నికల నగరా మోగింది. బుధవారం సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్…
సింగరేణి ఉద్యోగులకు శుభవార్త
లాభాల్లో వాటా 32%కార్మికులకు రూ.711కోట్లు నికర లాభాలు రూ.2221.87కోట్లు హైదరాబాద్, సెప్టెంబర్ 26:రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పంది. సింగరేణి సంస్థ 2022-=23 ఆర్ధిక సంవత్సరానికి వచ్చిన లాభాల్లో వాటాగా 32 శాతం కార్మికులకు, ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది.…
ప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త
దసరాకు ఊరెళ్తున్నారా?తెలంగాణ ఆర్టీసీ 10% డిస్కాంట్ హైదరాబాద్, సెప్టెంబర్ 21:దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ముందస్తుగా టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి…