Category: తెలుగు వార్తలు

ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలిః పెరిక సురేష్‌

హైదరాబాద్‌, నవంబరు 29ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్‌ మీడియా నేషనల్‌ మెంబర్‌ పెరిక సురేష్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో చారిత్రాత్మకంగా ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల ఎన్నికల ప్రచార పర్యటన,…

డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యంః యోగి

హైదరాబాద్‌, నవంబరు 26రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఆదివారం రాష్ట్రంలో బీజేపీ ప్రచారంలో భాగంగా యోగి హైదరాబాద్‌లో పలు నియోజక వర్గాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్…

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 30 నుంచి 40సీట్లు గెలుస్తుంది: పెరిక సురేష్‌

బీసీ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి67 సెగ్మెంట్‌లలో బీజేపీకీ సానుకూలంబీసీ సీఎం నిర్ణయంతో బీసీ వర్గాలు ఏకమవుతున్నయిబీసీ సంఘాలు, కులసంఘాల మద్దతుఓబీసీ మోర్చా నేషనల్‌ సోషల్‌ మీడియా మెంబర్‌ పెరిక సురేష్‌ హైదరాబాద్‌, సెప్టెంబరు 22అసెంబ్లీ ఎన్నికల్లో 30 నుంచి 40సీట్లు బీజేపీ…

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల హైదరాబాద్, నవంబర్ 17కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.. మేనిఫెస్టో అంశాలు ఇవే.. తెలంగాణా కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు-2023 మేనిఫెస్టో ముఖ్యాంశాలు (ఆరు గ్యారంటీలకు అనుబంధం)…

బీసీల పై కాంగ్రెస్‌ హామీల వరాల జల్లు

బీసీల పై కాంగ్రెస్‌ వరాల హామీలు జల్లుకామారెడ్డి సభలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్రిజర్వేషన్‌ 42శాతానికి పెంపుఐదేళ్లలో రూ.లక్షకోట్ల బీసీ సబ్‌ ప్లాన్‌ఏడాదికి రూ.20వేల కోట్ల చొప్పను కామారెడ్డి, నవంబరు 10తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కామారెడ్డి బహిరంగ సభలో బీసీ…

జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు ఎన్నికల్లో టికెట్లు, పదవులు ఇవ్వాలి:జమియత్ ఉలేమా

జహీరాబాద్, అక్టోబర్ 17:జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు ఎన్నికల్లో టికెట్లు, పదవులు ఇవ్వాలనీ జమియత్ ఉలేమా తెలంగాణ డిమాండ్ చేసింది. మంగళవారం తెలంగాణ జిల్లాల ముస్లింల అస్తిత్వాన్ని సాకారం చేసేందుకు, తమ డిమాండ్లను ప్రభుత్వ, ప్రతిపక్షాల ముందు ఉంచేందుకు జమియత్ ఉలేమా…

విద్యుత్ సంస్థ ల ప్రగతి చూసి ఓర్వలేక పోతున్నరు: ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు

– -ఐఏఎస్‌లు విద్యుత్‌ సంస్థల ప్రగతిని అడ్డుకుంటన్నరు-ఆదరణ చూసి వారు ఓర్వలేక పోతున్నరు-సీఎం చెప్పినా నిధులు ఇవ్వట్లేఇలాగే కొనసాగితే కరెంటు సరఫరాకు ఇబ్బందే-విషయం చెప్పాక మమ్మల్ని తొలగించే కుట్ర జరగొచ్చు-అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ నూతన భవనం ప్రారంభించినట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు –ఐఏఎస్‌లపై…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text