సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి : ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు వేతన నిబంధనలు అమలు చేయాలి; జేఏసీ హైదరాబాద్, జనవరి 05,2025సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనీ ,సుప్రీంకోర్టు వేతన నిబంధనలు అమలు చేయాలనీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్…