Category: తెలుగు వార్తలు

సంచలనాలకు మారు పేరు దానం నాగేందర్

సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో దానంగత 2004లో ఇదే సీటు ఆఫర్‌ ఇచ్చినా నో అన్నడుఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉండీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారునేడు మళ్లీ ఎంపిగా కాంగ్రెస్‌ నుంచి పోటీమరోసారి తన భవిష్యత్తు పరీక్షించుకోనున్న దానంహైదరాబాద్‌, మార్చ్ 21సంచలనాలకు…

వరంగల్‌ నుంచి సదానందంకు అవకాశం కల్పించాలి: ఐఎన్టీఈసీ సంజీవరెడ్డి

వరంగల్‌ నుంచి సదానందంకు అవకాశం కల్పించాలిఎఐసీసీకి ఐఎన్‌టీయుసీ సిఫారసుబలమైన అభ్యర్థిగా సూచించిన జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిహైదరాబాద్‌, మార్చ్ 09వరంగల్‌ లోక్‌ సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జెన్‌కో ఇంజనీర్‌ పరికి సదానందంకు అవకాశం కల్పించాలనిఎఐసీసీకి ఆపార్టీ కార్మిక విభాగం ఐఎన్‌టీయుసీ సిఫారసు చేసింది.…

బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలి: పెరికె సురేష్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు వినతిహైదరాబాద్‌, మార్చి01బీసీలకు అత్యధిక పార్లమెంట్‌ స్థానాలు కేటాయించాలని బీజేపీ అధినాయకత్వాన్ని ఓబీసీ మోర్చా నెషనల్‌ మెంబర్‌ పెరిక సురేష్‌ కోరారు. ఈ మేరకు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వినతిపత్రం సమర్పించారు.…

బీజేపీలో చేరిన నాగర్ కర్నూల్ ఎంపీ

తరుణ్ ఛుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన రాములుబీఆర్ఎస్ మునిగిపోయిన పడవ: తరుణ్ ఛుగ్మోదీ పని తీరు చూసి బీజేపీలో చేరా: రాములు న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 29లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్…

వరంగల్ పార్లమెంట్‌ అభ్యర్థిగా పరికి సదానందంను పరిశీలించాలి: ఎఐపీఈఎఫ్

పార్లమెంట్‌ ఎన్నికల్లో పవర్‌ ఇంజనీర్స్‌ అభ్యర్థిని పరిశీలించాలిఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఏఐపీఈఎఫ్‌ లేఖ హైదరాబాద్‌, ఫిబ్రవరి 28తెలంగాణలో జరిగే పార్లమెంట్‌ ఎలక్షన్‌లలో పవర్‌ ఇంజనీర్స్‌ అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేకు అల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్(ఏఐపీఈఎఫ్‌)…

ఈ మల్క మల్కకే మల్కాజిగిరి పార్లమెంట్ సీటు?

ఈ మల్క మల్కకే మల్కాజిగిరి?పావులు కదుపుతున్న ఆర్ ఎస్ ఎస్రాజేందర్, మురళీధర్ లకు చెక్హైదారాబాద్, ఫిబ్రవరి 26ఈ సారి మల్క కోమురయ్యకే బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ సీటు ఖాయం అయినట్లు తెలుస్తోంది.. తాజగా తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.…

GAS SUBSIDY గ్యాస్‌ సబ్సిడీ కావాలా..అయితే అవి ఉండాల్సిందే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23మహాలక్ష్మీ గ్యాస్‌ (MAHALAXMI GAS SUBSIDY)రూ.500 సబ్సిడీని ఈనెల 27 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం (TELANGANA)నిర్ణయించింది. దీనిపై ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల మంది మహిళలను ఇప్పటికే…

ప్రకృతిలో మమేకం మేడారం జాతర!

ఈ రోజు కన్నెపల్లి నుండి మేడారానికి సారలమ్మ రాక మేడారానికి సమ్మక్క, సారలమ్మ ల ఆగమనం… ఆద్వితీయ గట్టం నేడు హైదరాబాద్, ఫిబ్రవరి 21: మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క, సారలమ్మ దేవతలను గద్దెపైకి తీసుకురావడం. అమ్మల రాక ఘట్టం…

బీజేపీ  మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం: అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అని అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ అన్నారు. మంగళవారం విజయ సంకల్పయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన ఆయనను బీజేపీ ఓబీసీ మోర్చా…

మేడారం జాతర షురూ

జాతరకు అన్నీ ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను గిరిజన సాంప్రదాయాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లలో పూర్తి చేసింది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు జరగద్దనే సంకల్పం తో రాష్ట్ర…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text