జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్.. హైకమాండ్ ఖరారు
🔥 జూబ్లీహిల్స్ బైఎలక్షన్ హీట్: రేవంత్ సాహస నిర్ణయం హైదరాబాద్, అక్టోబర్ 8: రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైఎలక్షన్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ స్థానానికి పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను హైకమాండ్…










