జనాలను భయ పెట్టించిన మొబైల్ ఎమర్జెన్సీ మెసేజ్
మీ మొబైల్‌కి ఇందాక ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చుంటుంది. కంగారు పడొద్దు… ఇదీ అసలు విషయం….. దేశ వ్యాప్తంగా మొబైల్ స్క్రీన్ లపై ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. దీంతో చాలా మంది ఉలిక్కిపడి, భయాందోళనలకు గురయ్యారు.టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ…










