సెపక్ తక్రా నేషనల్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలు షురూ..
ఐదు రోజుల పాటు క్రీడా పోటీలు28 రాష్ట్రాల నుంచి పాల్గొంటున్న 53టీమ్ లుహన్మకొండ జేఎన్ఎస్ లో లాంఛనంగా ప్రారంభం హైదరాబాద్, జనవరి 10,2025సెపక్ తక్రా క్రీడలో అథ్లెట్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, పోటీలో మరింత స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక వేదికను అందించడం…