నేటి నుంచి రైతుబంధు
రైతుల ఖాతాలలో నిధుల జమ 70లక్షల మంది రైతులు అర్హులుగా తేల్చిన వ్యవసాయశాఖ పెరగనున్న 5 లక్షల కొత్త లబ్దిదారులు 4 లక్షల ఎకరాలకు పోడు సాయం కోటి 54లక్షల ఎకరాలకు అందనున్న రైతుబంధు ఈ సీజన్‌కు రూ.7720.29 కోట్లు పంపిణీ…
News from Village to Global
రైతుల ఖాతాలలో నిధుల జమ 70లక్షల మంది రైతులు అర్హులుగా తేల్చిన వ్యవసాయశాఖ పెరగనున్న 5 లక్షల కొత్త లబ్దిదారులు 4 లక్షల ఎకరాలకు పోడు సాయం కోటి 54లక్షల ఎకరాలకు అందనున్న రైతుబంధు ఈ సీజన్‌కు రూ.7720.29 కోట్లు పంపిణీ…
కరెంటు వాడకంలో ప్రయోజనం కోసం టిఒడి 2020 విద్యుత్ నిబంధనలను సవరించిన కేంద్రంటైమ్ ఆఫ్ డే (టిఒడి) టారిఫ్ స్మార్ట్ మీటరింగ్ నియమాలు సరళీకృతంసోలార్ అవర్స్‌లో పవర్ టారిఫ్ 20% తక్కువపీక్ అవర్స్‌లో 10%-20% ఎక్కువకరెంటు వాడకంలో ప్రయోజనం కోసం టిఒడి…
– కాలినడక దారిలో ఘటన – బాలుడికి తీవ్ర గాయాలు –చిరుతను వెంబడించి భయపెట్టిన స్థానికులు, తల్లిదండ్రులు తిరుమల, జూన్ 23తిరుమల-అలిపిరి నడక దారిలో గురువారం జరిగిన చిరుత దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడిన సంఘటన సంచలనం సృష్టించింది.…
*సూపర్ శాలరీ అకౌంట్‌గా మార్పు*కార్మికులందరికీ రూ. 55 లక్షల ఉచిత ప్రమాద బీమా*రూ.315 ఇన్స్ రెన్స్ కడితే మరో 30 లక్షల ప్రమాద బీమా హైదరాబాద్, జూన్ 22యూనియన్ బ్యాంక్ తో సింగరేణి గురువారం కీక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కార్మికులకు…
ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలన హైదరాబాద్, జూన్ 21:ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర నేతృత్వంలోని…
*పేదల సొంతింటి కల గృహ లక్ష్మి పథకం*ఇంటి నిర్మాణం కోసం 3లక్షల ఆర్ధిక సాయం*ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు*మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి“వెల్లడించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి *జీవో విడుదల హైదరాబాద్గ్రామాల్లో సొంత జాగా ఉండి ఇంటి…
ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్పోటీపడుతున్న బ్రాండింగ్ సంస్థలు హైదరాబాద్, వెలుగు‘మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్’ సంస్థ జూనియర్ ఎన్టీఆర్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పబ్బిసిటీ చిత్రాలలో ఎన్టీఆర్ నటించాల్సి…
ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తాంలబ్ధిదారులకు జులై 15న చెక్కుల పంపిణీవెల్లడించిన మంత్రి గంగుల హైదరాబాద్, జూన్ 20బీసీ కులవృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందించే రూ.1 లక్ష ఆర్థిక సాయం దరఖాస్తుల గడువును పెంచడం లేదని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.…
Singapore, June 20 – In a significant development for law enforcement, robot police officers capable of independent decision-making without human commands are set to join the police force. Following the…
సింగపూర్ లో రోబో పోలీస్ సేవలుసొంతంగా నిర్ణయాలు తీసుకునే రోబోలుచాంగీ ఎయిర్ పోర్టులో విధులుగత ఐదేళ్లుగా రోబో కాప్స్ పై ట్రయల్స్ సింగపూర్, జూన్ 20రోబోలు ఇప్పుడు పోలీసు విధుల్లో వస్తున్నాయి. ఎవరో కమాండ్ ఇస్తే కానీ పనిచేయాల్సిన అవసరం లేకుండా…
This will close in 0 seconds