తెలంగాణ జ్వాలను రగిలించిన ముచ్చర్ల సత్యనారాయణ
ప్రజా గీతాలతో పోరాట చరిత్ర సృష్టించిన మహానేత! తెలంగాణ ఉద్యమ జ్వాలలు రగిలించిన మహానుభావుడు ముచ్చర్ల సత్యనారాయణ 9వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు (Varun Mourya Maripala) హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ ఉద్యమానికి బలమైన ఆధారంగా నిలిచి, ప్రజా…










