6వ తరగతి చదువు… 5,863 కోట్ల ఆస్తి! లాల్గుడి నుంచి లీమా రోజ్ సంచలనం
తమిళనాడు ఎన్నికల్లో సంచలనం: లాటరీ కింగ్ భార్య లీమా రోజ్ మార్టిన్ – రూ. 5,863 కోట్ల కుటుంబ ఆస్తులతో అత్యంత ధనిక అభ్యర్థి! తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నా డ్రావిడ మున్నేత్ర కళగం (అన్నాడీఎంకే) తరపున బరిలోకి…
