టీమిండియా వన్డే కొత్త కెప్టెన్— శుభ్‌మన్ గిల్!
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కి టీమిండియా కొత్త సారథి — శుభ్‌మన్ గిల్! ముంబై, అక్టోబర్ 4 :ఆస్ట్రేలియాలో జరగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టుకు కొత్త నాయకుడిగా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నియమితులయ్యాడు. అనుభవజ్ఞుడు రోహిత్ శర్మ స్థానంలో గిల్‌కి…










