పార్లమెంటు ఎన్నికలపై పందేలు
హైదారాబాద్, మే 10తెలుగు రాష్టాలలో సంక్రాంతి వస్తే అందరికి గుర్తొచ్చేది గోదావరి జిల్లాల్లో జరిగే కోళ్ల పందేలు. ఎండాకాలంలో ఐపిఎల్ సీజన్ వస్తే గుర్తొచ్చేది క్రికెట్ పందేలు. ఇకనుంచి దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఎన్నికల పందేలు కూడా గుర్తొస్తాయి. ప్రస్తుతం…