Mirzapur Horror: Speeding Truck Kills 10 Labourers on GT Road
Tragic Truck Accident Leaves 10 Dead, 3 Injured in Mirzapur Mirzapur, Uttar Pradesh, August 22, 2025 – A horrific road accident in the Kachhawa area of Mirzapur district claimed the…
స్థానిక సంస్థల ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకం:పెరిక సురేష్
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం…
ఉద్యమాలకు పురిటిగడ్డ ఉస్మానియా:సీఎం రేవంత్ రెడ్డి
ఆక్స్ ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తాడిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ పెడితే వస్తా ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం: విద్యా అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించే సంకల్పం హైదరాబాద్, ఆగస్టు 25: ఉద్యమాలకు పురిటిగడ్డ ఉస్మానియాను…
National Contemporary Art Exhibition Showcasing Kattakuri Ravi’s Works Inaugurated at State Art Gallery
Hyderabad, August 24, 2025 (Special Correspondent):The State Art Gallery at Madhapur in Hyderabad turned into a vibrant hub of creativity and culture on Saturday evening with the inauguration of the…
హైదరాబాద్‌లో బీసీల సత్యాగ్రహ దీక్ష: 42% రిజర్వేషన్ల కోసం ఉద్యమం
హైదరాబాద్, ఆగస్టు 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో ఆగస్టు 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద…
Veteran CPI Leader Suravaram Sudhakar Reddy Passes Away at 83
Hyderabad, August 23 (Special Correspondent): Veteran Communist Party of India (CPI) leader and former national general secretary Suravaram Sudhakar Reddy passed away late on Friday night at a private hospital…
వామపక్ష దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూతవామపక్ష దిగ్గజం సురవరం అస్తమయంహైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అస్తమయంసీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ సేవలునల్గొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికకార్మికులు, రైతుల పక్షాన ఎన్నో ఉద్యమాలుఆయన మృతిపై పలువురు నేతల సంతాపం…
మెగా స్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
తెలుగు సినిమా దిగ్గజానికి శుభాకాంక్షలు హైదరాబాద్, ఆగస్టు 22, 2025: తెలుగు చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా, మెగా స్టార్‌గా పేరొందిన కొణిదెల చిరంజీవి ఈ రోజు తన 70వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు…
Miyapur Shock: Five of Family Found Dead in Hyderabad Home
Five of a Family Found Dead in Miyapur, Police Probe Underway Hyderabad, August 21, 2025: Tragedy struck Miyapur’s Maqtha Mehaboobpet on Thursday when five members of a single family were…
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అనుమానాస్పద మృతి
మియాపూర్‌లో ఘటన హైదరాబాద్, ఆగస్టు 21: మియాపూర్‌లోని మఖ్తా మెహబూబ్‌పేట ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతులు నరసింహ (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24),…










