సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం: తెలంగాణ వాసులు మృతి
మక్కా-మదీనా మార్గంలో బస్సు-ట్యాంకర్ ఢీ.. 42 మంది ఉమ్రా యాత్రికులు సజీవ దహనం ముఫరహత్ (సౌదీ అరేబియా), నవంబర్ 17: మక్కా మస్జిదుల్ హరామ్లో ఉమ్రా యాత్ర ముగించి మదీనా మస్జిద్ అన్-నబవీ దర్శనానికి వెళ్తున్న భారతీయ యాత్రికుల బస్సు డీజిల్…










