పవన్ కోసం పిఠాపురం రానున్న చిరు
ఏపీలో జరగనున్న ఎన్నికల సందర్భంగా కొన్ని అసెంబ్లీ స్థానాలు తెగ ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి పిఠాపురం నియోజకవర్గం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో వున్నారు. పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు…










