ఆపరేషన్ సిందూర్: పాక్‌లో 9 ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దెబ్బ, పహల్గామ్ ప్రతీకారం!
ఆపరేషన్ సిందూర్: పహల్గామ్ దాడికి భారత్ ఘాటు సమాధానం, పాక్‌లో ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన క్షిపణి దాడులు న్యూఢిల్లీ, మే 7, 2025: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర…










