టికెట్ ఆశించి భంగపడ్డ సినీ ప్రముఖులు
తెలంగాణ అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలలో సినీ ప్రముఖులకు జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు మొండిచేయి చూపించాయి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారి కాంగ్రెస్, బీజేపీలలో చేరుతున్నారు. పార్టీ మారిన వారికే…










