హైదరాబాద్‌లో చాలా హాట్
40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు హైదరాబాద్, ఏప్రిల్ 13, 2026: హైదరాబాద్ నగరంలో ఈ సంవత్సరం మొదటిసారిగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్‌ను దాటాయి. సోమవారం (ఏప్రిల్ 13) నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40.6 డిగ్రీల వరకు నమోదయ్యాయి. హిమాయత్‌నగర్,…
