బీఆర్‌ఎస్ కు పరాభవంకొంప ముంచిన అతివిశ్వాసం39స్థానాలకే పరిమితం
హైదరాబాద్, డిసెంబరు 03తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీగా పేరున్న బీఆర్‌ఎస్ పార్టీకి అనూహ్యంగా పరాభవం ఎదురైంది. గత రెండు పర్యాయాలు వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన టీఆర్‌ఎస్ ఈసారి బీఆర్‌ఎస్‌గా ఎన్నికల బరిలోకి దిగి ఓటమి పాలైంది. గులాబీ బాస్‌లు హైదరాబాద్…










