రైతు బంధు నిధులు మొదట వారికే../”Rythu Bandhu: First in Funds Release”
మొదటి రోజు ఎకరం లోపున్న వారికి పంపిణీరైతుల బ్యాంకు అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్హైదరాబాద్, డిసెంబర్ 12 రైతుబంధు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం షురూ అయింది. ఎకరాలోపు భూమి ఉన్న రైతులకు పంపిణీ ప్రారంభించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు…










