ఐవీఎఫ్ ఆశలు ఆవిరి… రెండు రోజుల్లో నలుగురి ప్రాణాలు!
శంషాబాద్లో విషాద ఛాయలు ఐవీఎఫ్ ఆశలు కమ్మేసిన అనర్థంకవలల మరణం–భార్య మృతి –భర్త ఆత్మహత్య… రెండు రోజుల్లో నలుగురి ప్రాణాలు బలి శంషాబాద్, నవంబర్ 18:ఇంటిని ఆనందంతో నింపాల్సిన కవల శిశువుల రాక… చివరికి ఓ కుటుంబాన్ని పూర్తిగా చిదిమేసింది. ఐవీఎఫ్…










