GAS SUBSIDY గ్యాస్ సబ్సిడీ కావాలా..అయితే అవి ఉండాల్సిందే
హైదరాబాద్, ఫిబ్రవరి 23మహాలక్ష్మీ గ్యాస్ (MAHALAXMI GAS SUBSIDY)రూ.500 సబ్సిడీని ఈనెల 27 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం (TELANGANA)నిర్ణయించింది. దీనిపై ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల మంది మహిళలను ఇప్పటికే…










