టీజీడీపీఎస్ సలహా కమిటీ సభ్యుడిగా ప్రొ. కంచె ఐలయ్య
అత్యున్నత కమిటీలో కంచె ఐలయ్యకి చోటులోకసభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు… తెలంగాణ అభివృద్ధి, ప్రజా పాలన, తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇచ్చే కమిటీలో ప్రొ. కంచె ఐలయ్యతో పాటు యూజీసీ మాజీ చైర్మన్…










