బీసీలకు లక్ష సాయం అప్లీకేషన్లు గడువు పెంచడం లేదుః మంత్రి గంగుల
ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తాంలబ్ధిదారులకు జులై 15న చెక్కుల పంపిణీవెల్లడించిన మంత్రి గంగుల హైదరాబాద్, జూన్ 20బీసీ కులవృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందించే రూ.1 లక్ష ఆర్థిక సాయం దరఖాస్తుల గడువును పెంచడం లేదని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.…