అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం అవసరంః మందకృష్ణ
హైదరాబాద్, ఫిబ్రవరి 02అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఓబీసీ మోర్చా సోషల్ మీడయా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ…










