ఆకట్టుకున్న హార్టీకల్చర్‌షో
ప్రకృతి ప్రియులు ఫిదా హైదరాబాద్, సెప్టెంబర్ 4నెక్లెస్‌రోడ్ పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్‌షో ప్రకృతి ప్రియులను ఆకట్టకుంటోంది. 14వ మెగా నర్సరీ మేళాలో లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న వర్టీకల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్, టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్…










