బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలి: పెరికె సురేష్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు వినతిహైదరాబాద్, మార్చి01బీసీలకు అత్యధిక పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని బీజేపీ అధినాయకత్వాన్ని ఓబీసీ మోర్చా నెషనల్ మెంబర్ పెరిక సురేష్ కోరారు. ఈ మేరకు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వినతిపత్రం సమర్పించారు.…










