ఆల్ ఇండియా హార్టీకల్చర్ షో ప్రారంభం
గ్రీనరీకీ ప్రాధాన్యత ఇవ్వాలిః మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఫిబ్రవరీ 5వరకు నెక్లెస్‌రోడ్‌లో షో హైదరాబాద్, ఫిబ్రవరి 01గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా…










