ఆలస్యంగా రుతుపవనాలు..
ఈ ఏడాది కాస్త ఆలస్యంగా రుతుపవనాలు.. ఎందుకంటే? హైదరాబాద్, మే 27:వాతావరణ పరిస్థితులను బట్టి నైరుతి రుతుపవానాలు జూన్ 4న కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సంవత్సరం వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే…

